దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటింది- సీఈసీ 20 h ago
ఓట్ల తొలగింపు ఆరోపణలను ఎన్నికల సంఘం సీఈసీ రాజీవ్ కుమార్ ఖండించారు. ఓటర్ లిస్ట్ ట్యాంపరింగ్ ఆరోపణలు సీఈసీ తోసిపుచ్చింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. గతేడాది ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఏడాది తొలి ఎన్నికలు ఢిల్లీలో జరగబోతున్నాయని చెప్పారు. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.